Natural Star Nani, Pilla Zamindar Movie, dialogues, in telugu, Pilla Zamindar Dialogues in telugu, the quotes therapy, Pilla Zamindar Movie is one of my favourite movie. InThis movie dialogues are really awesome and very funny and at the same time inspirational to which made me to write this blog post. Here are 25 dialogues from pilla Zamindar movie.
పిల్ల జమిందార్ సినిమా నాకు ఎంత గానో నచ్చిన సినిమాల్లో ఒకటి. ఈ సినిమాలోని డైలాగులు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి మరియు ఈ సినిమా
చాలా నవ్వుల జల్లును కురిపిస్తుంది అదే సమయంల
ఈ బ్లాగు పోస్ట్ రాయడానికి నన్ను ప్రేరేపించాయి. ఇక్కడ 25 పిల్ల జమిందార్ మూవీ డైలాగ్స్ ఇమేజెస్ టెక్స్ట్
ఇక్కడ వీక్షించండి మరియు మీ స్నేహితులతో సోషల్ మీడియా స్థితిగా పంచుకోండి.
1.తెలుగు అంటే 35 మార్కులు ముక్కి మూలిగి
తెచ్చుకోవడం కాదు రా. అది మనం అమ్మతో మన బాధలని, ఆనందాన్ని పంచుకునే వారధి.
- Pilla zamindar movie dialogues
2. గెలుపేముంది రా, మహా అయితే ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది. ఒక్కసారి ఓడిపోయి చూడు. ప్రపంచం అంటే ఏంటో నీకు పరిచయం అవుతుంది.
- Pilla zamindar movie dialogues
3. దేవుడు మనుషుల్ని ప్రేమించడానికి వస్తువులని
వాడుకోవడానికి సృష్టించాడు. కానీ మనమే కన్ఫ్యూజన్
తో వస్తువులని ప్రేమిస్తున్నాం, మనుషుల్ని వాడుకుంటున్నాము.
- Pilla zamindar movie dialogues
4. మార్పు కోసం కోసం తాను ముందుగా
మారేవాడే నాయకుడు.
- Pilla zamindar movie dialogues
5. విశ్వక్ సెనుని పుత్ర రత్నం తస్కస్కంభట్లు.
- Pilla zamindar movie dialogues
6. సైన్స్ కావాలంటే ఇంటర్నెట్లో కూడా దొరుకుతుంది.
కాని సంస్కారం మీలాంటి వాళ్లే నేర్పాలి.
- Pilla zamindar movie dialogues
7. మా తాత ఆస్తి కంటే, నేను ఎక్కువ
రెస్పెక్ట్ ఇచ్చేది నా ఇగో కి.
- Pilla zamindar movie dialogues
8. ఇక్కడ గడచినా జీవితం మొత్తం నాకు కాలం విలువ ఏంటో చూపిస్తే. ఇక్కడ గడపిన రెండు ఏళ్ళ కాలం మాత్రం నాకు జీవితం ఏంటో చూపించింది.
- Pilla zamindar movie dialogues
9. ఒక రూపాయి ఎలా ఖర్చు పెట్టాలో.
మనిషిలో మనిషిని మాత్రమే ఎలా చూడాలో ఎలా
కలిసిపోవాలో, ఎలా నవ్వాలో ఆఖరికి ఎలా ఏడవాలో కూడా ఇక్కడే నేర్చుకున్న.
- Pilla zamindar movie dialogues
10. ఒక బలహీన క్షణంలో నన్ను చూసాను
నచ్చేసావు. కలిసి తిరిగాము అదే ప్రేమనుకున్న
కానీ కాదు.
- Pilla zamindar movie dialogues
11. నేనెప్పుడు నీతో ఆడుకోలేదు నువ్వే నాతో ఎప్పుడూ ప్రేమలో నిజాయితీగా లేవు ఎస్ అందుకే నేను నా ఫ్యూచర్ ఏంటో చూసుకున్నా నాకు నా స్టేటస్ స్టేచర్ ఏ ముఖ్యం.
- Pilla zamindar movie dialogues
12. 500లోనూ కాదు 5000లోనూ కాదు రా ఆనందం తృప్తి అనేవి మనసులో ఉంటాయి.
- Pilla zamindar movie dialogues
13. పొద్దునే స్టడీ అవర్ మళ్ళీ కాలేజిలో స్టడీస్
సాయంత్రం స్టడీ అవర్! ఇంత చదివి ఏం పీకుతారండి వీళ్ళందరూ! ఎంత చదివినా వంద మార్కులు దాటవుగా.!
- Pilla zamindar movie dialogues
14. ఆమ్మ నాన్నలకు పుట్టినవాళ్ళు నాతో రండి
కులానికి పుట్టినవాళ్ళు వాడితో వెళ్ళండి
- Pilla zamindar movie dialogues
15 తెలుగు అనేది అమ్మతో మన బాధలని ఆనందాల్ని పంచుకునే వారధి! ఐనా దెబ్బతగిలితే షీట్ అని ఆశుద్దాన్ని నోల్లో వేసుకునే మీకు తెలుగు గొప్పతనం ఏం అర్థమవుతుంది రా.!
17 నేను మాట్లాడాలి అనుకున్నప్పుడే నేను మాట్లాడతా ఎవరితోనైనా మీరు మాట్లాడాలనుకుంటే ఐ యాం సారీ బికాస్ ఐ యాం ద బాస్.
- Pilla zamindar movie dialogues
18 డబ్బు లేకుండా ఎలా బతుకుతన అని మీరందరూ వర్రీ అవుతున్నారు కానీ ఈ రెండేఏళ్లలో ఆ ధైర్యాన్ని ఇచ్చింది మీరే.!
- Pilla zamindar movie dialogues
19 ఇక్కడ నాకు పాఠాలు నేర్పింది మీరు మాత్రమే కాదు సార్ ఇంకో ఇద్దరు ఉన్నారు జీవితం కాలం.
- Pilla zamindar movie dialogues
20 నేను ఇక్కడికి భయపడుతూ వచ్చాను డిగ్రీ కోసం కాదు నాకు ఆస్తి దక్కుతుందో లేదో అనే డౌటుతో. అంతా అయిపోయిందిరా అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చాకే జీవితాన్ని గెలుచుకున్నను.!
- Pilla zamindar movie dialogues
21 ఇంట్లో పేరెంట్స్ దగ్గర స్విచ్ చేస్తే కాలేజీలో స్టూడెంట్స్ దగ్గర బలుపు వెలగొచ్చు.!
- Pilla zamindar movie dialogues
22 ఇప్పుడు కూడా నేను డబ్బు గురించే రా
ఆలోచిస్తుంది, సంపాదించే తండ్రిని పోగొట్టుకొని
రేపటి నుంచి వాడు ఎలా బ్రతుకుతాడఅని.
- Pilla zamindar movie dialogues
23 ఎదగాలనుకున్న వాడినీ దిగజార్చడానికి
ఒక్క బురద గుంట చలు.
- Pilla zamindar movie dialogues
24 జీవితమే ఓ చిన్న మజిలీ వెలిపోమ లోకాన్ని వదిలి మళ్ళీ మళ్ళీ మోయగలవా కాలాల్ని కీర్తిని..
- Pilla zamindar movie dialogues
25మేము చదువు లేని వాళ్ళం బాబు మాలో మేము పగలు ఇటా పెంచుకుంటూ పోతాం మీరు ఇట్టా చదువుకున్నోల్లయ్య అందుకే మీలో పగలు పెరగకూడదని నేను ఇటా చేసిన.
- Pilla zamindar movie dialogues
ఇక్కడ సందర్శించినందుకు ధన్యవాదాలు, మరిన్ని కోట్స్ కోసం సందర్శిస్తూ ఉండండి, దయచేసి మీ స్నేహితులతో భాగస్వామ్యం చేయండి మరియు దిగువన వ్యాఖ్యానించండి
Thanks for visiting here, keep visiting your quotes for more updates, please share with your friends and comment below
మీకు ఇష్టమైన పిల్ల జమిందార్ కోట్స్ ? క్రింద ఒక వ్యాఖ్యను ఇవ్వండి.
Which are your favourite Pilla zamindar Quotes? Leave a comment below.
Hlo my dear friends 🤝💐 wellcome to 🙏 The Quotes Therapy About this website! On this website of ours you will find collection's of original Quotes, poetry and inspirational stories. Our aim is to inspire viewers by bringing new life to some of history's greatest, most powerful texts. Our biggest hope is that you feel better after visiting our website and are inspired to live a life that is true to you. Let our website be an inexhaustible source of wisdom that you can come back to anytime. Subscribe! follow social medias 👇Don't forget to - LIKE SHARE COMMENT SUBSCRIBE Our official pages!
0 Comments
Feel free to feedback 😊