Has someone betrayed you in your real life? Or have you betrayed someone? Then this article will be very useful for everyone. Yes you read it right. We have provided unfaithfulness quotes in telugu with images in this article.

 Or when someone betrays you In this article we provide unfaithfulness quotes in Telugu which will be very useful for you when you are unfaithful to someone I hope so.

Best Telugu Infidelity Quotes For You

I'm traveling with the belief that this article has helped me. So complete this article till the end and if you like this article share it with family members with your friends and other social media. Jaihind..! 

మీ నిజ జీవితంలో మీకు ఎవరైనా నమ్మకద్రోహం చేశారా?లేక మీరు ఎవరికైనా నమ్మకద్రోహం చేశారా?

అప్పుడు ఈ వ్యాసం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.అవును మీరు సరిగ్గా చదివారు.మేము  చిత్రాలతో ఈ కథనంలో  తెలుగులో నమ్మకద్రోహం కోట్స్ అందించాము.

 ఎవరైనా మీకు నమ్మకద్రోహం చేసినప్పుడు లేక

మీరు ఎవరికైనా నమ్మకద్రోహం చేసినప్పుడు ఈ కథనంలో మేము తెలుగులో నమ్మకద్రోహం కోట్స్ అందించము మీకు చాలా ఉపయోగపడతాయి ని ఆశిస్తున్నాను.

మీకు ఉత్తమమైన తెలుగు నమ్మకద్రోహం కోట్స్

ఈ ఆర్టికల్ ద్వారా లభించాయని నేను నమ్ముతూ ప్రయాణం చేస్తున్నాను. కాబట్టి ఈ కథనాన్ని చివరి వరకు పూర్తి చేయండి, అలాగే మీకు ఈ ఆర్టికల్ నచ్చినట్లయితే కుటుంబ సభ్యులతో మీ స్నేహితులతో మరియు ఇతర సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి. జైహింద్..!

Telugu Nammaka Droham Quotes texts image's heare

Telugu,NammakaDroham,Quotes,TeluguQuotes Therapy,నమ్మకద్రోహంతెలుగుకోట్స్,

Telugu Nammaka Droham Quotes text here

"మంచివారిని దూరం చేసుకుంటే చివరికి ముంచేవారే దొరుకుతారు."! నమ్మకద్రోహం కోట్స్ తెలుగు

"ఎక్కువగా నమ్మడం, ఎక్కువగా ప్రేమించడం, ఎక్కువగా ఆశించడం ఫలితంగా వచ్చే బాధ ఎక్కువగానే ఉంటుంది.'!

నమ్మకద్రోహం కోట్స్ తెలుగు

"మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదకరం, నమ్మకం ఎంత బలపడితే నమ్మకద్రోహం అంత గట్టిగా తగులుతుంది."!

నమ్మకద్రోహం కోట్స్ తెలుగు

"నమ్మించి మోసం చేయడం నీ తప్పు కాకపోవచ్చు కానీ మోసం చేశాంతలా నమ్మడం మాత్రం నా తప్పే."! నమ్మకద్రోహం కోట్స్ తెలుగు

"నమ్మకం అనేది ఒక బలం ఆ బలం పోగొట్టుకున్న రోజు ఏ బంధం తోడు ఉండదు."! నమ్మకద్రోహం కోట్స్ తెలుగు

"అవసరాన్ని బట్టే మనుషులు, ఎప్పుడైతే మన అవసరం తీరిపోతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది."!

నమ్మకద్రోహం కోట్స్ తెలుగు

"సహాయం చేసినవారిని మరిచిపోవద్దు, నమ్మిన వారిని మోసాగించవద్దు. ఇప్పడికైనా అలా ఉండటం నేర్చుకో."!

నమ్మకద్రోహం కోట్స్ తెలుగు

 "అవసరమని వేసుకుంటారు, అవసరం తీరాక వాడుకుంటారు, అవసరం తీరాక ఆడుకుంటారు."! నమ్మకద్రోహం కోట్స్ తెలుగు

"మోసానికి నమ్మకద్రోహానికి చాలా తేడా ఉంది,

మోసం అందరూ చేస్తారు కానీ నమ్మకద్రోహం మనం నమ్మినవాళ్ళు మాత్రమే చేస్తారు."! నమ్మకద్రోహం కోట్స్ తెలుగు

"నమ్మితే చేసేది మోసం, నమ్మిస్తూ చేసేది నమ్మకద్రోహం, మొదటిది భవిష్యత్తును హరిస్తే,

రెండోవది జీవితాన్నే హరిస్తుంది." నమ్మకద్రోహం కోట్స్ తెలుగు

"నమ్మినవారి కోసం ప్రాణం ఇవ్వనవసరం లేదు,

ప్రాణం ఉన్నంతవరకు వారికి నమ్మకద్రోహం చేయకుంటే చాలు."!

నమ్మకద్రోహం కోట్స్ తెలుగు

"ఒక అబద్ధం వలన కోల్పోయిన నమ్మకం, వెయి

నిజాలు చెప్పిన రాదు."! నమ్మకద్రోహం కోట్స్ తెలుగు

"తెలియని వారు మోసం చేస్తే తెలియకుండానే మర్చిపోత, కానీ నమ్మినవారు మోసం చేస్తే మరణించె దాకా మర్చిపోలేము."!

నమ్మకద్రోహం కోట్స్ తెలుగు

"మరణం మనిషిని ఒక్కసారి మాత్రమే చంపుతుంది,

కానీ నమ్మకద్రోహం మనిషిని ప్రతిరోజూ చంపుతుంది."!

నమ్మకద్రోహం కోట్స్ తెలుగు

"తప్పుని క్షమించు కానీ నమ్మించి చేసే

నమ్మకద్రోహాన్ని కాదు." నమ్మకద్రోహం కోట్స్ తెలుగు

"కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు, నీకు నమ్మకద్రోహం చేసిన వారు ఏదో ఒకరోజు ఆ నమ్మకద్రోహానికి గురవకతప్పదు కాస్త ఓపికగాఉండు."! నమ్మకద్రోహం కోట్స్ తెలుగు

"నమ్మితే ప్రాణమైన ఇస్తాం అంటారు, ప్రాణం ఇవ్వనవసరంలేదు ప్రాణం ఉన్నంతవరకు నమ్మకద్రోహం చేయకుండా ఉంటే చాలు."!

నమ్మకద్రోహం కోట్స్ తెలుగు

"లోకంలో అతిపెద్ద నమ్మకద్రోహం ఏమిటో తెలుసా?

ఒకరిపైన అబద్ధపు ప్రేమను చూపించడం."! నమ్మకద్రోహం కోట్స్ తెలుగు

 "ప్రపంచంలో hurt చేసే విషయాలు ఎన్నో ఉండొచ్చు,

కానీ ఈరోజే తెలిసింది వాటన్నిటికంటే నమ్మకద్రోహం ఎక్కువ అని."! నమ్మకద్రోహం కోట్స్ తెలుగు

"ఎవరినో ఎందుకు నమ్మడం? అన్నితెలిసిన మనవారే

మనకు నమ్మకద్రోహం చేస్తుంటే."!

నమ్మకద్రోహం కోట్స్ తెలుగు

" వెనుక నవాళ్ళు ఉన్నారని ఎగిరిపడకు వెనకపోటు

పొడిచేవాడు వెనుకనుండే వస్తాడు."!

నమ్మకద్రోహం కోట్స్ తెలుగు

ఇక్కడ సందర్శించినందుకు ధన్యవాదాలు, మరిన్ని కోట్స్ కోసం సందర్శిస్తూ ఉండండి, దయచేసి మీ స్నేహితులతో భాగస్వామ్యం చేయండి మరియు దిగువన వ్యాఖ్యానించండి

Thanks for visiting here, keep visiting your quotes for more updates, please share with your friends and comment below

మీకు ఇష్టమైన నమ్మకద్రోహం కోట్ ? క్రింద ఒక వ్యాఖ్యను ఇవ్వండి.

Which are your favourite Nammakadroham Quotes? Leave a comment below.

జైహింద్!🇮🇳 Jay Hind!🇮🇳